వాట్సాప్ గ్రూప్‌ గణేశ్ పండగ పోస్ట్‌ డిలీట్‌ చేసినందుకు స్కూల్‌ ప్రిన్సిపల్‌ అరెస్ట్

66பார்த்தது
వాట్సాప్ గ్రూప్‌ గణేశ్ పండగ పోస్ట్‌ డిలీట్‌ చేసినందుకు స్కూల్‌ ప్రిన్సిపల్‌ అరెస్ట్
వినాయక చవితికి సంబంధించిన పోస్ట్‌ను డిలీట్‌ చేసినందుకు ఓ ప్రభుత్వ స్కూల్‌ ప్రిన్సిపల్‌ అరెస్టయ్యారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని కోటాలో జరిగింది. ఓ ప్రభుత్వ స్కూల్‌కు చెందిన హిందూ టీచర్లు తమ స్కూల్‌ కమిటీ వాట్సాప్‌ గ్రూప్‌లో వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్‌ చేశారు. ఆ స్కూల్‌ ప్రిన్సిపల్ ముహమ్మద్ షఫీక్ ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేశాడు. దీంతో ఆగ్రహించిన టీచర్లు, స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி