ఎస్సీ వర్గీకరణ.. ఏకసభ్య కమిషన్‌ కాలపరిమితి పెంపు

83பார்த்தது
ఎస్సీ వర్గీకరణ.. ఏకసభ్య కమిషన్‌ కాలపరిమితి పెంపు
TG: తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కాలపరిమితిని మరో నెల రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10తో జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ గడువు ముగియగా, మార్చి 10 వరకు పొడిగించింది. ఎస్సీల వర్గీకరణపై అధ్యయనం చేసి సిఫార్సు చేసేందుకు జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్‌గా బాధ్యతలు చేపట్టి ఇటీవలే నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో కమిషన్ కాలపరిమితిని మార్చి 10 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி