SBI పీవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

80பார்த்தது
SBI పీవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) PO ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. మార్చి 8, 16, 24, 26 తేదీల్లో దేశ వ్యాప్తంగా పీవో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ఫలితాలను ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in లో చూసుకోవచ్చు. మెయిన్ పరీక్షకు సంబంధించిన కాల్ లెటర్లను ఎస్‌బీఐ త్వరలోనే విడుదల చేయనుంది.

தொடர்புடைய செய்தி