ముందంజలో సావిత్రి జిందాల్

60பார்த்தது
ముందంజలో సావిత్రి జిందాల్
హర్యానాలోని హిసార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆసియా సంపన్న మహిళ సావిత్రి జిందాల్ ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హిసార్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశించిన ఆమెకు నిరాశ ఎదురుకావడంతో ఆమె ఇండిపెండెంట్ గా బరిలో దిగారు. అక్కడ సావిత్రి జిందాల్ కు, కాంగ్రెస్ అభ్యర్థి రామ్ నివాస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி