సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణం మధ్యలో గల 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే మాణిక్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.