జహీరాబాద్ లో భారీ వర్షం

50பார்த்தது
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మునిసిపాలిటీలో శనివారం ఆరు గంటల నుంచి భారీ వర్షం కురిసింది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులు చాలా సంతోషపడ్డారు. ఈ వర్షం తో నైన ఇటీవల పెరిగిన కూరగాయల ధరలు తగ్గుతాయని స్థానిక ప్రజలు నమ్ముతున్నారు. ఇంటికి చేరాల్సిన ఉద్యోగస్తులు మాత్రం ఇబ్బంది పడ్డారు.

தொடர்புடைய செய்தி