మున్సిపల్ లో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని, జీతాలు పెంచాలని, మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు( చలో హైదరబాద్ CDMA ఆఫీస్ ముందు ధర్నలో నారాయణఖేడ్ మున్సిపాల్ వర్కర్స్ డ్రైవర్స్ పాల్గొనడం జరిగింది.