తాట్ పల్లి భవాని మాతా ఆలయంలో భజన కార్యక్రమం

69பார்த்தது
జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలోని తాట్ పల్లి గ్రామంలోని తాట్ పల్లి భవాని మాతా, త్రయంబిజెశ్వర ఆలయంలో శ్రావణమాసం పురస్కరించుకొని మంగళవారం భజన కార్యక్రమం ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు భజన భక్తులు భవాని మాతా అమ్మవారికి మంగళ హారతి ఇస్తున్నారు. ఈ భజన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, పిల్లలు, అందరూ పాల్గొంటున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி