జహీరాబాద్: ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలి

74பார்த்தது
జహీరాబాద్: ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలి
జహీరాబాద్: వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. వైద్యశాఖలో కొందరు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం హర్షినియమని పేర్కొన్నారు. మెజార్టీ ఉద్యోగులను విస్మరించడం సరికాదని చెప్పారు. ఏఎన్ఎంలు తక్కువ వేతనాలకు 20 సంవత్సరాలుగా పని చేస్తున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி