సంగారెడ్డిలో రేపు ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్

54பார்த்தது
సంగారెడ్డిలో రేపు ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్
కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 14వ తేదీన ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై గంటల వరకు అధికారులు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరిస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி