సంగారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ బైక్ లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేష్, అధికారులు పాల్గొన్నారు.