జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిగా ఖాసీం భేగ్

51பார்த்தது
జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిగా ఖాసీం భేగ్
సంగారెడ్డి జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిగా ఖాసీం భేగ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మంజీరా స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు మాణయ్య ఆధ్వర్యంలో నూతన జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిని సన్మానించారు. నూతన అధికారి మాట్లాడుతూ జిల్లాలో క్రీడల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో సభ్యులు మచ్చేందర్, క్రీడాకారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி