బిజెపి మతతత్వ విధానాలు తిప్పికొడదాం: సీపీఐ

76பார்த்தது
బిజెపి మతతత్వ విధానాలు తిప్పికొడదాం: సీపీఐ
బిజెపి మతతత్వ విధానాలను తెప్పికూడదామని బిజెపి రాష్ట్ర సహాయ కార్యదర్శి బాల మల్లేష్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవం సదాశివపేట పట్టణంలో శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎంఐఎంకు భయపడి గత బిఆర్ఎస్ ప్రభుత్వం విలీన దినోత్సవం వేడుకలు జరపలేదని ఆరోపించారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తాజుద్దీన్, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி