సంగారెడ్డి: దాసాంజనేయ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం

79பார்த்தது
సంగారెడ్డి పట్టణం సోమేశ్వర వాడలోని శ్రీ దాసాంజనేయ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం శనివారం రాత్రి నిర్వహించారు. రాత్రి 9 నుంచి 10 గంటల వరకు భక్తులు గంటపాటు 11 సార్లు హనుమాన్ చాలీసాను చదివారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు.

தொடர்புடைய செய்தி