ఉద్యాన పంటల మాల్చింగుకు ప్రభుత్వం 50% సబ్జెక్టు ఇస్తుందని మండల విద్యాశాఖ అధికారి సుజాత అన్నారు. కొండాపూర్ మండలం మాన్ సాన్ పల్లి గ్రామంలోని ఉద్యాన పంటలను శుక్రవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ రైతులు కూరగాయల పంటలు పండించేందుకు సూచనలు సలహాలు ఇచ్చినట్లు చెప్పారు.