అయినా తండాలో అక్రమ కట్టడాలు తొలగిస్తున్న హైడ్రా

70பார்த்தது
అమీన్ పూర్ మండలం ఐలాపూర్ తండాలో 119 సర్వే నెంబర్లు గల ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలను హైడ్రా ఆధ్వర్యంలో మంగళవారం తొలగింపు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో జెసిబి లతో అక్రమ కట్టడాల తొలగింపు వేగవంతంగా చేస్తున్నారు. కొందరు స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అక్రమ కట్టడాలు పూర్తిగా తొలగిస్తామని తహసిల్దార్ తెలిపారు.

தொடர்புடைய செய்தி