అమీన్ పూర్ లో అక్రమ కట్టడాల కూల్చివేత

54பார்த்தது
అమీన్ పూర్ లో అక్రమ కట్టడాల కూల్చివేత
అమీన్ పూర్ లో రెవెన్యూ అధికారులు ఆదివారం అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. పట్టణంలోని వాణి నగర్, హెచ్ఎంటి, స్వర్ణపురి కాలనీలో నిర్మించిన అక్రమ కట్టడాలను జెసిబి సహాయంతో తొలగిస్తున్నారు. ఇలాంటి గొడవలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్రమ కట్టడాలను పూర్తిగా తొలగిస్తామని తహసిల్దార్ తెలిపారు.

தொடர்புடைய செய்தி