ఖేడ్: సర్వేను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్

57பார்த்தது
ఖేడ్: సర్వేను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్
గ్రామాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య సమగ్ర కుటుంబ సర్వే పక్కగా చేపట్టాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం మనూర్ మండల పరిధిలోని కమలాపూర్ గ్రామంలో ఎన్యుమరేటర్లు చేపట్టిన సర్వేను ఆయన పరిశీలించారు. ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా సర్వేకు సహకరించాలని సూచించారు. ఎంపీడీవో అలివేలు మంగమ్మ, తాసిల్దార్ వెంకటస్వామి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி