పేద ప్రజల వైద్యానికి ప్రభుత్వం సహకారం: ఎమ్మెల్యే

85பார்த்தது
పేద ప్రజల వైద్యానికి ప్రభుత్వం సహకారం: ఎమ్మెల్యే
పేద ప్రజల వైద్యానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ లోని క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు సుధాకర్ రెడ్డి, కిషన్, బ్రహ్మం పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி