నారాయణఖేడ్ లో భారీ ర్యాలీ

67பார்த்தது
హిందూ ఆలయాలపై దాడులకు నిరసనగా నారాయణఖేడ్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా బంద్ చేశారు. మంగళ పేట్ శ్రీ దుర్గ భవాని ఆలయం నుండి రాజీవ్ గాంధీ కూడలి వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. హిందు దేవాలయల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని నాయకులు హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி