శుక్రవారం అందోల్ నియోజకవర్గం అల్లాదుర్గ్ గ్రామంలో ఐదు నెలలు గడిచిన మన ఊరు మన బడి బిల్లులు అందలేదని మండల కేంద్రం అల్లాదుర్గం ఎస్సీ కాలనీ అధికారులకు చెప్తున్నా పట్టించుకోవడంలేదని, విద్యుత్, మూత్రశాలలు, నీటి సౌకర్యం, మేజర్ అండ్ మైనర్ రిపేర్ అన్ని కంప్లీట్ అయి ఐదు నెలలు గడుస్తున్న ఏఈలు ముగ్గురు మారినా, ఎంబీలు ఎవరు చేయడం లేదు. చౌహన్ ఈశ్వర్ నాయక్ ఇన్చార్జిగా వచ్చారు, అధికారులు డబ్బులు రెడీగా ఉన్నాయి అని అంటారు. కానీ నెలలు గడుస్తున్న డబ్బులు రావు .పేదల పరిస్థితి ఉరి వేసుకొని చావడమే.5 లక్షల పైగా వర్క్ చేశాం అని చైర్మన్ ఆవేదన వ్యక్తం చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదు అని టీఎస్ కాన్సిరాం నగర్ స్కూల్ చైర్మన్ ఆవేదన. అధికారులు స్పందించి సామాన్యులకు సహాయపడగలరు అని పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు కోరుతున్నారు.