నేడు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి

83பார்த்தது
నేడు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రకటనలో తెలిపారు. అధికారులు ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 1: 30 గంటల వరకు నేరుగా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி