10న న్యాస్ సన్నాహక పరీక్ష

52பார்த்தது
10న న్యాస్ సన్నాహక పరీక్ష
జిల్లాలోని 3, 6, 9 తరగతుల విద్యార్థులకు ఈనెల 10వ తేదీన న్యాస్ సన్నాహక పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు ఇప్పటికే పాఠశాలలకు పంపించినట్లు చెప్పారు. విద్యార్థులకు న్యాస్ పరీక్ష నిర్వహించి జవాబు పత్రాలు మళ్లీ మండల విద్యాధికారి కార్యాలయానికి పంపించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி