అందోల్: మంత్రి దామోదర్ ను కలిసిన విద్యుత్ అధికారులు

70பார்த்தது
అందోల్: మంత్రి దామోదర్ ను కలిసిన విద్యుత్ అధికారులు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను విద్యుత్ శాఖ అధికారులు హైదరాబాదులో శుక్రవారం కలిశారు. నియోజకవర్గంలోని విద్యుత్ సమస్యలపై అధికారులతో ఆయన చర్చించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ సీఈ కామేష్, జోగిపేట డిఇ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி