ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

75பார்த்தது
ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
హత్నూర మండలం గుండ్ల మాచనూర్ శివారులోని ఆదర్శ పాఠశాలను కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు కలెక్టర్ కు స్వాగతం పలికారు. విద్యార్థులతో మాట్లాడి బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆరుట్ల శివారులో మున్సిపల్ డంప్ యార్డ్ కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ట్రైని కలెక్టర్ మనోజ్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி