రీసెంట్‌గా అల్లు అర్జున్ హీరోగా, దర్శకుడు అట్లీ కలయికలో అనౌన్స్ చేసిన సినిమాలో హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఆమె ఈ మూవీని రెజెక్ట్ చేసిందట. తన రోల్‌కి వెయిటేజీ లేదని ప్రియాంక చోప్రా భావిస్తోందట. దీంతో ఈ ప్రాజెక్ట్‌ని అట్లీ సామ్ కోసం లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. 500 కోట్ల బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌తో తెలుగు ఆడియెన్స్‌ని అలరించేందుకు సమంత ఈ మూవీకి ఓకే చెప్పిందని సమాచారం.