రూ.42 కోట్ల వాచ్ ధరించిన సల్మాన్ ఖాన్ (Video)

56பார்த்தது
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అత్యంత ఖరీదైన వాచ్ ధరించిన వీడియో వైరలవుతోంది. అమెరికన్ జువెలరీ, లగ్జరీ వాచ్ డిజైనర్ జాకబ్ అరబో, సల్మాన్‌కు వాచ్ తొడిగి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ‘బిలియనీర్’ వాచ్లో 714 డైమండ్స్ ఉన్నాయి. దీని విలువ సుమారు రూ.42 కోట్లు. కాగా ఈ వాచ్ను ట్రై చేసేందుకు ఎవరికీ అనుమతించలేదని, సల్మాన్ కాబట్టి తానే స్వయంగా తొడిగానని జాకబ్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

தொடர்புடைய செய்தி