అమెరికా జాతీయ క్రికెట్‌ లీగ్‌ భాగస్వామిగా సచిన్‌

74பார்த்தது
అమెరికా జాతీయ క్రికెట్‌ లీగ్‌ భాగస్వామిగా సచిన్‌
సచిన్‌ టెండూల్కర్‌ అమెరికా జాతీయ క్రికెట్‌ లీగ్‌ (NCL)లో భాగమయ్యాడు. లీగ్‌ యాజమాన్యంలో చేరుతున్నట్లు సచిన్‌ ప్రకటించాడు. ‘‘నా జీవితంలో క్రికెట్‌ గొప్ప ప్రయాణం. అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ లభిస్తున్న తరుణంలో NCLలో చేరడం ఆనందంగా ఉంది’’ అని సచిన్‌ పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో షాహిద్‌ అఫ్రిది, సురేశ్‌ రైనా, దినేశ్‌ కార్తీక్, షకిబ్, ఉతప్ప లాంటి క్రికెటర్లు ఈ లీగ్‌లో బరిలో దిగుతున్నారు.

தொடர்புடைய செய்தி