గేమ్ ఛేంజర్ సినిమాలో 5 పాటల కోసం రూ.75 కోట్లు ఖర్చు

71பார்த்தது
గేమ్ ఛేంజర్ సినిమాలో 5 పాటల కోసం రూ.75 కోట్లు ఖర్చు
తాజాగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిరానికి సంబంధించి ఆసక్తికర అంశం వెల్లడైంది. ఈ సినిమాలో 5 పాటల కోసమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేశారు. ఈ పాటల ట్యూన్లు, సంగీతం, లిరిక్స్, కొరియోగ్రఫీ, విజువల్స్.. ఇలా అన్నీ దేనికదే ప్రత్యేకంగా ఉండేటట్టు దర్శకుడు శంకర్ రూపొందించారు. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా ప్రతి ఫ్రేమ్ గ్రాండియర్ గా ఉండేందుకు తమవంతు సహకారం అందించారు.

தொடர்புடைய செய்தி