ఈ పథకం ద్వారా మహిళలకు రూ.10 లక్షల లోన్

83பார்த்தது
ఈ పథకం ద్వారా మహిళలకు రూ.10 లక్షల లోన్
మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా 'మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్' పేరుతో SIDBI (స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ద్వారా కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. వ్యాపారం చేయాలనుకునే మహిళలకు ఈ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు లోన్ ఇస్తోంది. లోన్ మొత్తాన్ని 10 ఏళ్లలోపు తిరిగి చెల్లించాలి. MSME, ట్రేడింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల బిజినెస్‌లకు ఈ లోన్ ఇస్తారు. దీనికోసం స్థానిక బ్యాంకులను సంప్రదించవచ్చు.

தொடர்புடைய செய்தி