గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన విపుల్‌భాయ్ అనే వ్యాపారి స్వర్గీయ రతన్‌టాటాకు వినూత్నంగా నివాళులు అర్పించారు. 11 వేల అమెరికన్ వజ్రాలతో రతన్ టాటా చిత్రాన్ని రూపొందించారు. స్వతహాగా కళాకారుడైన విపుల్.. రతన్ టాటా చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు అమెరికన్ డైమండ్స్ వినియోగించారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.