లాలాపేటలో అక్రమ నిర్మాణం కూల్చివేత

73பார்த்தது
తార్నాక డివిజన్లోని లాలపేట్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని బుధవారం సికింద్రాబాద్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. సర్కిల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி