ఆస్థికోసం అన్ననే కడతేర్చిన తమ్ముడు
షాద్నగర్ పోలీసుల కథనం మేరకు ఫరూఖ్ నగర్ మండలం దూసకల్ గ్రామానికి చెందిన కేశమోని కృష్ణయ్య, కేశమొని చంద్రయ్య ఇద్దరు అన్నదమ్ములు. కేశముని కృష్ణయ్యకు సంతానం లేదు. దానికి తోడు అతని భార్య కళావతి రెండేళ్ల క్రితమే అనారోగ్యంతో మరణించింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా అన్న ఆస్తిని దక్కించుకోవాలని తమ్ముడు కేశమోని చంద్రయ్య అనుకున్న ప్రకారమే తన కృష్ణయ్య కు మద్యం తాపీ ఊరు పక్కనే ఉన్న చెరువు తోసి చంపి నట్లు తెలియజేసారు.