మా నాన్న గురించి వార్తలు చూస్తుంటే బాధగా ఉంది: రెహమాన్‌ తనయుడు

65பார்த்தது
మా నాన్న గురించి వార్తలు చూస్తుంటే బాధగా ఉంది: రెహమాన్‌ తనయుడు
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌, సైరా బాను విడాకులు తీసుకున్న తర్వాత వస్తోన్న కథనాలపై వారి తనయుడు అమీన్‌ స్పందించాడు. తన తండ్రి గురించి వస్తోన్న అసత్య వార్తలు చూస్తుంటే ఎంతో బాధగా ఉందన్నాడు. వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ ఆయన ఎంతో గొప్పవ్యక్తి అన్నాడు. అవాస్తవాలు వ్యాప్తిచేయడం దయచేసి ఆపండి. ఆయన్ని, వృత్తిని గౌరవిద్దాం అని అమీన్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టాడు.

தொடர்புடைய செய்தி