షాద్‌నగర్: హిందువుల మనోభావాలను దెబ్బతిస్తే ఊరుకోం: విష్ణువర్ధన్ రెడ్డి

55பார்த்தது
షాద్‌నగర్ మున్సిపాలిటీ జానంపేటలోని వివేకానంద కాలనీ బస్వన్న దేవాలయంలో శుక్రవారం దుండగులు శివలింగాన్ని ధ్వంసం చేయడంపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం దారుణమని అన్నారు. విగ్రహాలను ధ్వంసం చేసి హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తే ఊరుకోమని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி