VIDEO: పెళ్లి రోజు రూ.20 లక్షల విలువైన కరెన్సీ నోట్లను విసిరిన వ్యక్తి

62பார்த்தது
పెళ్లి వేడుకకు ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా ఘనంగా చేసుకోవడానికే అందరూ ఇష్టపడతారు. కొందరు బాగా డబ్బున్న వ్యక్తులు తమ పెళ్లి రోజున కరెన్సీ నోట్లను గాల్లోకి విసురుతుంటారు. అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో కల్యాణ మండపానికి ఊరేగింపుగా వెళ్తున్న సమయంలో వరుడు తన చేతిలో ఉన్న రూ. 20 లక్షల విలువైన నోట్లను విసిరాడు. కింద ఉన్న జనాలు ఆ నోట్లను తీసుకోవడానికి పోటీలు పడ్డారు.

தொடர்புடைய செய்தி