షాద్‌నగర్: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణి

79பார்த்தது
షాద్‌నగర్: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణి
షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండలం ఈదులపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ చారి అనే యువకుడు గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో 1 లక్ష 20 వేల రూపాయలు బాధితుడికి ప్రభుత్వం నుండి మంజూరయ్యాయి. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతులమీదుగా క్యాంపు కార్యాలయంలో చెక్కును శ్రీనివాస్ చారికి అందజేశారు.

தொடர்புடைய செய்தி