షాద్ నగర్: ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం

72பார்த்தது
షాద్ నగర్: ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం
కాంగ్రెస్ ప్రజా పాలనలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి పార్టీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే గురువారం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి హజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమ సమస్యలను తెలిపేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి షాద్నగర్ నియోజకవర్గం శాసనసభ్యులు వేల పది శంకర్ హాజరైనట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி