బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది
వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ స్థాయి సెమినార్ మంగళవారం మినీ యూనివర్సిటీలలో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది కానీ మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణను ఏడు లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టింది గత టిఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు.