వైఎస్‌ఆర్‌ అభిమానులకు విజయమ్మ బహిరంగ లేఖ

4465பார்த்தது
వైఎస్‌ఆర్‌ అభిమానులకు విజయమ్మ బహిరంగ లేఖ
వైఎస్‌ఆర్‌ అభిమానులకు వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ‘వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని ప్రేమించే ప్రతి కుటుంబానికి నా అభ్యర్థన.. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావట్లేదు. జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరిగిపోతున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. అబద్ధాల పరంపర కంటిన్యూ కాకూడదు. ఈ ఘటనలు నా పిల్లలిద్దరికే కాదు.. రాష్ట్రానికీ మంచిది కాదు’’ అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி