అన్నపూర్ణాలయంకు షాద్ నగర్ ఎమ్మెల్యే విరాళం

55பார்த்தது
షాద్ నగర్ పట్టణంలోని విజయనగర్ కాలనీలో ఉపాధ్యాయ సేవా వారధి సంస్థ ఆధ్వర్యంలో "అన్నపూర్ణాలయం"లో 10 రూపాయలకే భోజనాన్ని అందజేయడం కోసం తన వంతు సహాయంగా ఎమ్మెల్యే వేతనం ద్వారా లక్ష రూపాయల చెక్కును సంస్థ ప్రతినిధులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం అందించారు. కోటి తిప్పలు కూటి కోసమేనని, ఆ అన్నం దొరక్క ఎన్నో తిప్పలు పడుతున్న పేదలకు ఈ అవకాశం ఎంతో గొప్పదని అన్నారు.

தொடர்புடைய செய்தி