భారతీయ జనతా పార్టీ తోనే రామరాజ్యం సిద్ధిస్తుందని తెలంగాణలో రాబోయే కాలంలో బిజెపి క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కక్కునూరి వెంకటేష్ గుప్తా, లీగల్ సెల్ నాయకులు చెంది మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం షాద్నగర్ పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఆదివారం సాయంత్రం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.