షాద్ నగర్: బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది

82பார்த்தது
షాద్ నగర్: బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది
వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ స్థాయి సెమినార్ మంగళవారం మినీ యూనివర్సిటీలో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణను ఏడు లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టింది అని ఆయన మండిపడ్డారు. అప్పుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతున్నామని అన్నారు.

தொடர்புடைய செய்தி