ఏ ప్రభుత్వం తీసుకోలేని నిర్ణయం మేము తీసుకున్నాం: ఎమ్మెల్యే

53பார்த்தது
ఏ ప్రభుత్వం తీసుకోలేని నిర్ణయం మేము తీసుకున్నాం: ఎమ్మెల్యే
తెలంగాణ సెంటిమెంటును అడ్డంగా పెట్టుకుని కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ప్రజలకు కేసిఆర్ కుటుంబ పాలన నుండి విముక్తి కల్పించారని అన్నారు. ఏ ప్రభుత్వం సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవం జరపలేదని రేవంత్ రెడ్డి ఎంతో ధైర్యంగా సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవంగా మలిచారని అన్నారు.

தொடர்புடைய செய்தி