త్రిబుల్ ఆర్ దక్షిణ భాగానికి మార్కింగ్

52பார்த்தது
రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం నిర్మాణ ప్రారంభానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. రహదారి అలైన్‌మెంట్‌పై ఇప్పటికే దృష్టి సారించిన ప్రభుత్వం తాజాగా శనివారం దక్షిణ భాగం మార్గం మొత్తాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించడంతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది.

தொடர்புடைய செய்தி