షాద్‌నగర్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

68பார்த்தது
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా షాద్ నగర్ ప్రాంతంలో హైడ్రా అమలు కోసం స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పడంతో ఈ అంశంపై సంచలనం రేకెత్తిస్తుంది. అంతేకాదు నియోజకవర్గంలో ఉదాహరణకు కొన్ని నీటి వనరులను ధ్వంసం చేసి అక్రమాలకు పాల్పడ్డ వ్యవహారాలను కూడా ఉదాహరించడంతో ఇక షాద్ నగర్ నియోజకవర్గంలో హైడ్రా రాక కోసం మార్గం సుగమం చేస్తున్నట్టు తెలుస్తుంది.

தொடர்புடைய செய்தி