మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

60பார்த்தது
బుచ్చమ్మ పాపం ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించి పెళ్లిళ్లు చేసింది. ఆ ఇల్లు కూల కొడితే నా బిడ్డల భవిష్యతు ఏం అవుతుందని బాధతో ఆత్మహత్య చేసుకుంది. మొన్న కూడా ఒక ఆమె ఇల్లు కూల కొట్టే సరికి గుండెపోటుతో చనిపోయింది. ఇవ్వన్ని కూడా రేవంత్ రెడ్డి పిచ్చి నిర్ణయాలు అంటూ శనివారం హైదరాబాదులో నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు.

தொடர்புடைய செய்தி