సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి భేటీ

60பார்த்தது
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి భేటీ
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న, మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న సీఎం రేవంత్, మాజీమంత్రి మల్లారెడ్డి బుధవారం సమావేశం అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మల్లారెడ్డి వచ్చారు. తన మనమరాలి పెళ్లి ఉందని చెబుతున్నారు. పెళ్లి పత్రిక ఇచ్చేందుకు రేవంత్ ఇంటికి వచ్చానని స్పష్టం చేశారు. అంతే తప్ప ఇతర కారణం ఏదీ లేదని తేల్చి చెప్పారు.

தொடர்புடைய செய்தி