ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం

68பார்த்தது
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి, రాంగోపాల్ పేట్, పారడైజ్, బేగంపేట్ రసూల్పుర, పరిసర ప్రాంతాల్లో తదితర ప్రాంతాలలో శుక్రవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షo కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. వర్షపు నీరుతో నిండిపోయిన రహదారులు ఎక్కడికి అక్కడ స్తంభించి పోవడంతో వాహనదారులు ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி