హైదరాబాద్: అల్లు అర్జున్ దిష్టి బొమ్మ దహనం

72பார்த்தது
సినీ నటుడు అల్లు అర్జున్ ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ మహానగరంలో సినీ నటుడు అల్లు అర్జున్ దిష్టిబొమ్మను దహనం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాధ్యత కుటుంబానికి అల్లు అర్జున్ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி